Collection / Dues
Should I disconnect for non-payment, and after how many days?
Non-payment కి disconnect చేయాలా? ఎన్ని రోజుల తర్వాత?
సమాధానం
Disconnect చేయడం కాదు problem — అస్థిరంగా చేయడం problem.
ఒక policy పెట్టుకుని అందరికీ ఒకేలా అమలు చేయండి, subscriber కి ముందే తెలియజేయండి. కొందరికి 30 రోజులు, కొందరికి 90 అయితే మిగతా వాళ్ళు కూడా 'ఆగొచ్చు' అని నేర్చుకుంటారు.
Cut చేసే ముందు చివరి warning message మాత్రం తప్పకుండా. చాలామంది ఆ message చూసే కట్టేస్తారు — cut చేస్తే reconnection ఖర్చు మీ మీదే.

In English
Inconsistent disconnection is one of the quietest revenue leaks in a small network, because it trains the base. Subscribers talk to each other; if one person's connection survived three months of non-payment, that becomes the local benchmark. The fix isn't harshness, it's predictability — a stated policy, applied evenly, with a clear final warning that gives people a last chance to pay before anyone has to travel anywhere.